NDL: జిల్లా టీడీపీ అధ్యక్షునిగా సుబ్బారెడ్డి నియమితులయ్యారు. ధర్మవరానికి చెందిన ఈయనది వ్యవసాయ కుటుంబం. మొదట కాంగ్రెస్ నుంచి YCPలో చేరారు. 2017లో పదివేల మందితో కలిసి TDPలో చేరారు. 2021లో డోన్ ఇంఛార్జ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ పదవి వరించగా, తాజాగా పార్టీ అధ్యక్ష పదవి వరించింది.