సత్యసాయి: తిరుపతి పర్యటన నిమిత్తం విచ్చేసిన గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్లకు రేణిగుంట విమానాశ్రయం వద్ద మంత్రి సవిత ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.