ASR: పాడేరు, అరకు నియోజకవర్గాల పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లకు చెందిన 11 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీ అమిత్ బర్దార్ ఉత్తర్వులు జారీ చేశారు. పాడేరు నుంచి కే.దుర్గా ప్రసాద్‌ను హుకుంపేట పోలీసు స్టేషన్‌కు, పులఖండం నాని ముంచంగిపుట్టు, బీ.సాయిరాం పడాల్ జీ.మాడుగుల, కొత్త సాయిరాం ఏ.అన్నవరం, సీదరి శ్రీనివాస్‌ను మంప పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.