E.G: కొత్తపేట విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో 11కేవీ విద్యుత్ లైన్ల మరమ్మతుల పనుల్లో భాగంగా మండలంలోని మోడేకుర్రు, గొలకోటివారిపాలెం గ్రామాలకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని విద్యుత్ శాఖ ఈఈ ఎం. రవికుమార్ తెలిపారు. వినియోగదారులు విద్యుత్ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.