GNTR: ముక్కోటి ఏకాదశి సందర్భంగా, ఈ నెల 30వ తేదీన మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పక్కా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. శనివారం దేవస్థాన ఈవో కోగంటి సునీల్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో తహసీల్దార్ దినేష్ రాఘవేంద్ర, డీఎస్పీ మురళీకృష్ణ పాల్గొన్నారు.