AKP: గొలుగొండ మండలం ఏఎల్.పురం గ్రామానికి చెందిన వికలాంగుడు మజ్జి రమేశ్‌కు న్యాయం చేయాలని ఎంపీపీ గజ్జలపు మణికుమారి కోరారు. మంగళవారం తహశీల్దార్ పి.శ్రీనివాసరావును కలిశారు. ఎంపీపీ మాట్లాడుతూ.. రమేశ్ తండ్రి మజ్జి నూకన్న ఇంటి స్థలం యొక్క ప్లాట్ నెంబరు 35 ప్రకారం కేటాయించిన స్థలంను వరుస క్రమంలో సరి చేసి ఇప్పించి వికలాంగుడికి న్యాయం చేయాలన్నారు.