SKLM: ఆమదాలవలసలోని కనిమెట్టలో మంగళవారం శక్తి యాప్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ASI డి. రమణమూర్తి గ్రామ ప్రజలకు శక్తి యాప్ ఉపయోగాలను వివరించారు. టోల్ ఫ్రీ నెంబర్లు పనితీరు, వివరాలు తెలియజేశారు. మహిళా బాలికా సంరక్షణ చట్టాలు, సైబర్ నేరాలు, నేరాలపై అప్రమత్తత కలిగి ఉండే విధానాన్ని ప్రజలకు వివరించారు.