అన్నమయ్య: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌పై కూటమి ప్రభుత్వం తీరును వైయస్సార్సీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ సీఎం వ్యాఖ్యలతో చంద్రబాబు వైఖరి బయటపడిందని ఆయన అన్నారు. రాయలసీమ లిఫ్ట్ అవసరం లేదన్న మంత్రుల వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని, మచ్చుమర్రి-రాయలసీమ లిఫ్ట్ ఒకటేనంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు.