CTR: జిల్లాలో కొత్త మద్యం బార్ పాలసీ వచ్చిరోజులు గడుస్తున్నా.. ఒక్క దరఖాస్తు రాలేదు. జిల్లా వ్యాప్తంగా 11 మద్యం బార్లు, గీతకులాలకు సంబంధించి ఈడిగ ఉపకులానికి కేటాయించిన ఒక బార్‌కు దరఖాస్తు అందలేదు. ప్రస్తుతం బార్లు ప్రస్తుతం బార్లు నిర్వహిస్తున్న వారినే దరఖాస్తు చేసుకునేలా ఎక్సైజ్ శాఖాధికారులు ప్రోత్సహించే పరిస్థితి నెలకొంది.