ATP: గుంతకల్ మండలం అమిన్ పల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వివిధ సమస్యలపై ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరిస్తామన్నారు.