VZM: బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి మంగళవారం బొబ్బిలి పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె ఇటీవల కాలంలో నూతనంగా వేసిన తాగునీరు పైపు లైన్లు పరిశీలించి, సక్రమంగా తాగునీరు అందుతున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో పక్కగా పారిశుధ్య పనులు చేపట్టాలని సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.