NTR: విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ లో లయోలా గార్డెన్స్ సెంటినీ హాస్పిటల్ పక్క రోడ్డులో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న పార్క్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.