TPT: కపిలతీర్థం వద్ద ఉన్న రాజ్ పార్క్ హోటల్ వేదికగా ‘ఫౌండేషన్ ఫర్ యూత్ అడ్వాన్స్మెంట్’ ఆధ్వర్యంలో ఆదివారం, సోమవారం “ఎడ్యుకేషన్ ఫెయిర్” నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ ఉపాధ్యక్షులు తూపల్లి నందకిషోర్ ప్రెస్ క్లబ్లో తెలిపారు. ఈ విషయాన్ని గమనించి ఈ కార్యక్రమంలో విద్యావేత్తలు, తదితరులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.