W.G: ప్రతీ విద్యార్థి సమయ పాలన, క్రమశిక్షణ పాటిస్తే ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చని జిల్లా DEO నారాయణ అన్నారు. ఉండి మండలం మహాదేవపట్నం హైస్కూల్‌ను బుధవారం ఆయన సందర్శించారు. 100 రోజుల ప్రణాళికను సమీక్షించారు. వెనుక బడిన విద్యార్థులు ఎలా ఉత్తీర్ణత సాధించావచ్చో తెలిపారు. స్కూల్లో వినియోగదారుల దినోత్సవం జరిపారు. HM జాన్ బాబు, శ్రీలత, వసంతమాలిక, పాఠశాల టీచర్లు పాల్గొన్నారు.