VSP: జీవీఎంసీలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 86 వినతులు స్వీకరించినట్లు అదనపు కమిషనర్ డి.వి. రమణమూర్తి తెలిపారు. జోన్లు, విభాగాల వారీగా వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇందులో అన్ని విభాగాధిపతులు సమావేశంలో పాల్గొన్నారు.