KKD: మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని జగ్గంపేట ఎస్సై టీ.రఘునాథరావు వాహనదారులకు హెచ్చరించారు. ఆదివారం జగ్గంపేట గ్రామ శివారు గోకవరం వెళ్లే రోడ్డులో ఎస్సై రఘునాథరావు తన సిబ్బందితో కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. వాహనదారులు బాధ్యతగా మెలగాలని సూచించారు.