ట్రాఫిక్ జామ్‌లపై NHAIకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోని 9 టోల్గేట్లను మరోచోటుకు మార్చాలని ఆదేశించింది. కాలుష్యానికి వాహనాలు కూడా కారణమని సుప్రీం అభిప్రాయపడింది. టోల్‌ప్లాజాల దగ్గర ట్రాఫిక్ జామ్‌ల కారణంగా ఢిల్లీలో కాలుష్యం పెరుగుతోందని తెలిపింది.