NLR: తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తి అయ్యినది. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు. 182 గంటల్లో 164 గంటలు సామాన్యులకు కేటాయించిన టీటీడీ. తొలి మూడు రోజుల ప్రత్యేక దర్శనాలు రద్దు. ఆన్లైన్లో శ్రీవాణి, ప్రత్యేక ప్రవేశ టికెట్లు విడుదల అని తెలుపుతూ టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.