W.G: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలులో భాగంగా ఆకివీడు పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అజ్జమూరులోని ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. పోలీస్ విధులు, జనరల్ డైరీ, వైర్లెస్ సందేశం వంటి వాటిపై వివరించారు. ఏఎస్ఐ సత్యనారాయణ, కానిస్టేబుళ్లు సురేశ్, పూర్ణ, హెచ్ఎం ఆర్వీఎస్ నారాయణలు పాల్గొన్నారు.