NDL: డ్రగ్స్ రహిత భారతదేశాన్ని నిర్మించేందుకు యువత ముందుండాలని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. ఇవాళ జిల్లా BJYM ఆధ్వర్యంలో ‘యువ రన్’ పేరుతో అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు రాఘవేంద్ర, రామస్వామి, కేశవ రామ్లు, తదితరులు పాల్గొన్నారు.