E.G: రాజమహేంద్రవరం సమాచార శాఖ ADగా RVS రామచంద్రరావు సోమవారం నియమితులయ్యారు. ఏలూరు జిల్లా సమాచార శాఖలో DPROగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈయనకు ఏడీగా పదోన్నతి లభించింది. రాజమండ్రి ADగా రామచంద్రరావు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. రామచంద్రరావుకు పదోన్నతి లభించడం పట్ల జర్నలిస్ట్ యూనియన్ నాయకులు వర్షం వ్యక్తం చేశారు.