SKLM: ఎచ్చర్లలో గల డా.బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలుపుతూ.. శనివారం సెలవును ప్రకటిస్తున్నట్లు యూనివర్సిటీ వీసీ రజిని తెలిపారు. విశ్వవిద్యాలయంతో పాటు యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలలకు కూడా సంతాప దినంగా శనివారం సెలవును ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు.