NLR: బీజేపీ కావలి పట్టణ శాఖ అధ్యక్షులు మంద కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో క్రియాశీల సభ్యుల సమావేశం స్థానిక ది క్లాత్ మర్చంట్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో గురువారం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చర్చించుకున్నారు.