మన్యం: సాలూరు పట్టణం 3వ వార్డు గుమడాంలో టీడీపీ నమోదు కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు (చిట్టి) హాజరై మాట్లాడారు. టీడీపీ సభ్యత్వంతో రూ. 5 లక్షల ప్రమాద బీమా పొందొచ్చని తెలిపారు. నాయకులు వేగం పెంచి అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయాలని కోరారు. దొంతల తౌడు, మూడడ్ల, శివన్నాయుడు, తదితరులు పాల్గొన్నారు.