GNTR: స్థానిక హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఈ నెల 20, 21 తేదీల్లో ఆదర్శ్- 2024 పేరుతో రాష్ట్రస్థాయి అంతర్ ఇంజినీరింగ్ కళాశాలల క్రీడా పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు కళాశాల కార్యదర్శి రామకృష్ణమూర్తి తెలిపారు. ఈ పోటీలను సృజనాత్మకత, సాంస్కృతిక విభాగం కమిషన్ ఛైర్పర్సన్ తేజస్విని ప్రారంభిస్తారన్నారు