VSP: సూపర్ సిక్స్ హామీలను తక్షణమే అమలు చేయాలని దక్షణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న 38వ వార్డుకు చెందిన చేపల బంగారు రాజుకు 5వేల ఆర్ధిక సాయంను మంగళవారం ఆశీలమెట్ట కార్యాలయంలో అందజేసి మాట్లాడారు. వైఎస్.జగన్ హయాంలో పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందజేశారన్నారు.