AP: సెకీ ఒప్పందాలపై ఏసీబీకి సెంటర్ ఫర్ లిబర్టీ ఫిర్యాదు చేసింది. వైసీపీ ప్రభుత్వంలో జగన్ అదానీ మధ్య జరిగిన డీల్‌పై సెంటర్ ఫర్ లిబర్టీ అధ్యక్షుడు చక్రవర్తి ఫిర్యాదు చేశారు. ఒప్పందాలపై సమగ్ర దర్యాప్తు చేయాలంటూ ఆధారాలతో సహా ఫిర్యాదులో పేర్కొన్నారు.
Tags :