అక్కినేని ఫ్యామిలీలో పెళ్లి సందడి నెలకొంది. అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ వేడుకగా జరిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నాగార్జున స్వయంగా ప్రకటించారు. తన మేనకోడలు జైనబ్‌తో అఖిల్ నిశ్చితార్థం జరిగినట్లు నాగార్జున వెల్లడించారు. జైనాబ్‌ని తమ కుటుంబంలోకి ఆహ్వానించడం సంతోషంగా ఉందని తెలిపారు.