NLR: చేజర్ల మండల ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశ కార్యక్రమాన్ని అధికారులు శనివారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించారు. మండలంలో ఎదుర్కొంటున్న పలు ప్రధాన సమస్యలు, పారిశుద్ధ్యం, సీసీ రోడ్లు డ్రైన్లు, త్రాగునీరు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.