ATP: సీఎం చంద్రబాబు సాఫ్ట్ కార్నర్‌తో ఉండటంతో వైసీపీ నాయకులు రెచ్చిపోతున్నారని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. నారాయణపురం పంచాయతీలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గురించి వైసీపీ నేత వాడిన భాష జుగుప్సాకరమని మండిపడ్డారు. జగన్‌లాగే ఆ పార్టీ నాయకుల తీరు ఉందని విమర్శించారు.