KRNL: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్ రెడ్డి తండ్రి కె. వీరారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనకు మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్, జిల్లా కార్యదర్శి డి.గౌస్ దేశాయ్ సహా పార్టీ నేతలు, ప్రజాసంఘాల కార్యకర్తలు పూలమాలలతో నివాళులర్పించారు.