VZM: విజయనగరం పట్టణంలోని NCS సినిమా హాల్లో చిరంజీవి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ మేరకు చిరంజీవి అభిమానుల ఆధ్వర్యంలో భారీ కేకును కత్తిరించి మెగాస్టార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పుట్టినరోజు సందర్బంగా దియేటర్లో స్టాలిన్ సినిమా రీ రిలీజ్ కాగా మెగా అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి సందడి చేశారు.