VSP: సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో సోమవారం వేణుగోపాలుడు అలంకరణలో సింహాద్రి అప్పన్న భక్తులకు దర్శనం ఇచ్చారు. రాపత్తు ఉత్సవాల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని శిరస్సున నెమలి పించం చేతిలో పిల్లన గ్రోవి పట్టుకున్న వేణుగోపాలుడిగా అలంకరించిన తీరు భక్తులను ఆకట్టుకుంది.
Tags :