KDP: ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని పబ్లిక్ హెల్త్ హెల్త్ అసిసెంట్‌గా ఉన్న పద్మావతిని మైదుకూరు మున్సిపాలిటీకి బదిలీ చేశారు. మరో హెల్త్ అసిస్టెంట్ బాబుల్ రెడ్డినా యక్ ప్రస్తుతం డిప్యుటేషన్‌పై బి.కొత్తకోటలో ఉన్నారు. అతనికి పదోన్నతి కల్పిస్తూ పలమనేరుకు బదిలీ చేశారు. జమ్మలమడుగు నుంచి శానిటరీ ఇన్స్పెక్టర్ జవ్వాది ప్రసాద్‌ను ప్రొద్దుటూరుకు బదిలీ చేశారు.