W.G: కొంతేరులో శుక్రవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమం నిర్వహించారు. సొసైటీ దగ్గర రైతులకు ఎలుకలు నివారణ మందులను అందజేశారు. పంట పొలాలు సంరక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.