NLR: బీసీ, కాపు, ఈ బీసీ, తదితర కార్పొరేషన్ల నుండి సబ్సిడీ లోన్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ విడవలూరు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి నగేష్ కుమారి కీలక సూచనలు చేశారు. గురువారం ఉదయం 10 గంటలకు సబ్సిడీ లోన్లకు సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సంబంధిత సర్టిఫికెట్లతో ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు.