VZM: కొత్తవలస పట్టణ శివారు ఎన్. జీ. వో. కాలనీ వేంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళే దారిలో ఓ ఆర్టీసీ డ్రైవర్ ఇంటిలో సోమవారం అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో దొంగతనం జరిగింది. పండగ నిమిత్తం ఆదివారం వియ్యంపేట వెళ్లారు. మంగళవారం ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి తాళం పగలగోట్టి TV కబోర్డ్‌లో రెండు తులాల చైన్, రూ 35 వేలు నగదు అపహరించుకుపోయినట్లు చెప్పారు. పోలీపులు కేసు నమైదు చేశారు. దీనిపై మీరీని వివరాలు తెలిమల్సి ఉంది.