కృష్ణా: ఉయ్యూరు రైతు బజార్లో శుక్రవారం కూరగాయల ధరలను అధికారులు తెలిపారు. తక్కువ ధరల నుంచి ఎక్కువ ధరల వరకు కూరగాయలు ఇలా ఉన్నాయి. టమాటా రూ.15, క్యాబేజీ రూ.20, దోసకాయ రూ.20, బెండకాయ రూ.22, దొండకాయ రూ.25, వంకాయ రూ.25–28, కాకరకాయ రూ.28, గోరుచిక్కుళ్లు రూ.28, బంగాళదుంప రూ.29, బీర రూ.30, బీట్రూట్ రూ.31, పచ్చిమిర్చి రూ.33, క్యారెట్ రూ.43, కీరదోస రూ.43గా ఉన్నాయి.