PPM: నేడు సాలూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమం సాలూరు ఎంపీడీఓ ఆఫీస్లో 10 గంటలకు జరుగుతుందని జిల్లాలో ప్రజలందరూ వినతలు సమర్పించుకోవచ్చు అని, అధికారులు అందరూ PGRS కు హాజరుకావాలని అయన తెలిపారు.