SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర PUC ఛైర్మన్ కూన రవికుమార్ కడప జిల్లాలో ఎర్రగుంట్ల థర్మల్ పవర్ ప్రాజెక్ట్ గురువారం సందర్శించారు. ప్లాంట్ కార్యకలాపాలు, ఉత్పత్తి సామర్థ్యం, నిర్వహణ వ్యవస్థ తదితర అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం పీయూసీ కమిటీ సభ్యులు, ఏపీ జెన్ కో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ప్లాంట్ పనితీరు మెరుగుపడాలన్నారు.