MBNR: భూత్పూర్ మండల కేంద్రంలోని అయ్యప్ప స్వాముల నిత్యాన్నదాన ప్రసాద కార్యక్రమానికి మండల కేంద్రానికి చెందిన మురళీధర్ గౌడ్ భవాని దంపతులు రూ. 50 వేలు విరాళంగా అందజేశారు. గురువారం మునిరంగ స్వామి ప్రాణంగంలోని అయ్యప్ప స్వాముల సన్నిధానం దగ్గర ఈ చెక్కును వారు అందజేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.