NLR: ఉదయగిరి మండలం శకునాలపల్లి సచివాలయంలో ఐరిష్ పరికరం పనిచేయకపోవడంతో ఆధార్ సేవలు మూడు రోజులుగా నిలిచిపోయాయి. అపార్ ఐడీల కోసం విద్యార్థులు ఆధార్లో మార్పులు చేర్పుల కోసం వచ్చినవారు ఐరిష్ పని చేయకపోవడంతో 4 మండలాలకు పైగా ప్రజలు, విద్యార్థులు వెనుతిరిగి వెళ్తున్నారు. అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో వారి కష్టాలు వర్ణనాతీతంగా మారాయి.