AKP: నాతవరం మండలం మర్రిపాలెం గ్రామంలో పారిశుద్ధ్య పనులను డిప్యూటీ ఎంపీడీవో కే.మూర్తిబాబు మంగళవారం పరిశీలించారు. తడి, పొడి చెత్తను వేరు చేయడం, ప్రజలకు అవగాహన కల్పించడం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ పాల్గొన్నారు.