కృష్ణా: బాపులపాడు (M) రేమల్లెలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తున్నట్లు నియోజకవర్గ ప్రత్యేకాధికారి షాహిద్బాబు వెల్లడించారు. MLA యార్లగడ్డ వెంకట్రావు సాయంత్రం 4 గంటలకు కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు నివేదికలతో పాల్గొనాలని సూచించారు.