NLR: మెడికవర్ ఆసుపత్రిలో వాస్కులర్, ఎండోవాస్కులర్ సర్జరీ విభాగం శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా వాస్కులర్ సర్జన్ సుదర్శన్ రెడ్డి చేరికతో, రోగులు ఇకపై హైదరాబాద్, చెన్నై వంటి పెద్ద నగరాలకు వెళ్లే ఇబ్బంది లేకుండా, అత్యున్నత స్థాయి రక్తనాళ, రక్త ప్రసరణ సంబంధిత ఆధునిక చికిత్సలు మెడికవర్లో అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.