ప్రకాశం: ట్రాఫిక్కు ఇబ్బంది కలిగిస్తే సహించేదిలేదని మార్కాపురం 2- టౌన్ SI రాజమోహన్ రావు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక కంభం సెంటర్ కూడలిలో శుక్రవారం ఉదయం, సాయంత్రం స్కూల్ విద్యార్థులకు, స్కూల్ బస్సులకు, ఆఫీసులకు వెళ్లే వారికి ఇబ్బంది కలగకుండా వాహనాలను క్రమబద్ధీకరించారు. ట్రాఫిక్కు ఇబ్బంది కలిగిస్తే సహించేదిలేదని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని హెచ్చరించారు.