ELR: తిరువూరు మండలం చింతలపాడులో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల మేరకు రెవిన్యూ డివిజనల్ అధికారి కె. మాధురి సోమవారం వెంటనే దాన్యం కొనుగోలు కేంద్రాన్ని చింతలపాడు వద్దకు వెళ్లి తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి ఉంచాలని ధాన్యం కొనుగోలు చేయాలని, రైతులు దళారుల వద్ద మోసపోకుండా నేరుగా ధాన్యము కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లాలని సూచించారు.