SKLM: టెక్కలి మండల పరిషత్ కార్యాలయంలో జనవరి 3వ తేదీన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో చింతాడ లక్ష్మీ భాయి సోమవారం తెలిపారు. ఎంపీపీ ఏ.సరోజినమ్మ అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు కార్యాలయం సమావేశ మందిరంలో జరగనున్న సమావేశానికి ప్రజా ప్రతినిధులు, మండల వివిధ శాఖల అధికారులు హాజరుకావాలని ఆమె కోరారు.