ATP: అనంతపురం నగరంలో శనివారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భారత రాజకీయం సామాజిక న్యాయ రంగాలలో గణనీయమైన పాత్ర పోషించారని ఆయన భావజాలం నేటి తరానికి ప్రేరణగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.