VZM: డిసెంబర్ 23న రోడ్డు ప్రమాదంలో గాయపడిన సీపీఎం నాయకుడు గాడి అప్పారావును కొత్తవలస జిందాల్ కంపెనీ లిమిటెడ్ టీఎన్టీయూసీ, విశాఖ పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు లెంక శ్రీను ఆదివారం గాంధీనగర్ ఆయన స్వగృహంలో పరామర్శించారు. త్వరగా కోలుకొని పార్టీకి సేవలు అందించాలని ఆకాంక్షించారు. కలిసిన వారిలో బి.అప్పారావు, సన్యాసి తదితరులు ఉన్నారు.